Ms-Dos లో Copy,paste చేయటానికి…
మనందరికి తెలుసు dos లో copy paste పని చేయదు అని.కాని ఇలా చేస్తే copy , paste చేసుకోవచ్చు.
1. —> Run —> cmd లోకి వెళ్ళండి.
2.Tittile bar మీద Right click ఇచ్చి properties లోకి వెళ్ళండి.
3.అందులో Quick Edit Mode ని click చేయండి.
4.వచ్చినా options లో ఏదైనా select చేసుకొని ok ని click చేయ్యండి.
Google search results ని 3D లో search చేయ్యండి…
ఈ సైట్ లో మీరు మీకు కావలసింది 3D లో serach చేసుకోవచ్చు.
Ex:video,wallpapers,web pages etc..
Firefox లో ఒకటి కంటే ఎక్కువ home pages set చేయ్యండి ఇలా…
మీరు Firefox open చేసినప్పుడు 1 కంటే ఎక్కువ home pages కావాలా ఐతే ఇది try చేయ్యండి.
1. Firefox open చేయండి.
2.Tools>Options>Main ని click చేయ్యండి.
3.When Firefox starts అని ఉన్న చోట show my home page ని select చేసుకొండి.
4.home page అని ఉన్న చోట మీకు కావలసిన సైట్ address ఇవ్వండి.
5.కాని ప్రతి సైట్ address పూర్తి అయ్యకా (| ) pipe symbol ని ఇవ్వండి.
ఒకే రకం సైట్స్ ని వెతకటానికి…
ఉదాహరణకి మీకు ఒక mp3 songs సైట్ address తెలుసు అనుకోండి.అలాంటివే వెరే సైట్స్ కావలంటే ఈ సైట్ లోకి వెళ్ళి సైట్ అడ్రస్ ఇచ్చి find similarsites click చేయ్యండి.
పెద్ద పెద్ద files ని safe గా పంపించుకోటానికి…
పెద్ద పెద్ద files ని కాని videos కాని పంపించాటనికి మనం rapidshare ని లేదా youdube ని వాడుతం కాని ఇవి అంత safe కావు.ఇది try చేయ్యండి.
మీ Desktop ని 3D లోకి మార్చండి…
www.bumptop.com site నుంచి software download చేసుకొండి.
Photos కి effects ఇవ్వటానికి 10 మంచి సైట్ లు…
http://photofunia.com/
http://www.loonapix.com/
http://celebrity.myheritage.com/face-recognition
http://funphotobox.com/
http://www.photo505.com/
http://www.hairmixer.com/
http://www.magmypic.com/
http://www.dumpr.net/
http://funny.pho.to/
http://www.faceinhole.com/us/
వెబ్ page మొత్తం PDF లోకి Convert చేసుకోండి…
ఈ సైట్ లోకి వెళ్ళి site address ఇచ్చి Convert to PDF ని Click చేయ్యండి.
My Computer Properties తెలుసుకోటానికి ఇంకో trick…
Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.
orkut లో ఎవరిదైనా E-mail ID తెలుసుకోండి…
1. మీరు ఎవరి E-mail address తెలుసుకోవలో వాళ్ళ profile ని click చేయ్యండి.
2. Left side లో ఉన్నignore user ని click చేయ్యండి.
3.ఇప్పుడు Gtalk లో login అయి Settings » Blocked లోకి వెళ్ళండి.
మీరు ఎవరిఎవరి ని ignore చేసారో వాళ్ళందరి Email Id లు ఇక్కడ ఉంటాయి.
Orkut లో Bold & Italic Text type చేయటానికి…
మీరు టైప్ చేసె text ముందు తరువాత * type చేస్తే bold అవుతుంది. _(underscore) చేస్తే Italic అవుతుంది.
Ex:*hafiz*
_hafiz_
Flash Drive కోసం Recyclebin…
మనం ఏదైనా files ని చేసినప్పుడు అది Recyclebin లోకి వెళుతుంది.మరి flash dive నుంచి తీసివేస్తే? దాని కోసం మనం Data revocery software use చేస్తాం. అలా కాకుండా ఈ software ని use చేస్తే మీరు flash dive నుంచి delete చేసినావి అన్ని IBin అనే దానిలోకి వెళ్తాయి. Restore ని click చేస్తే restore అవుతాయి.
http://www.autohotkey.net/~FirstToyLab/project_iBin_download.htm
Rar Files లో ఒక part miss అయితే…
మనం RAR files download చేసం అనుకోండి. అందులో ఒక rar file damage అయింది.
Ex:మీరు 5 Rar files download చేసారు.అందులో 5th part damage అయింది. అలాంటప్పుడు మీరు ఏదైనా folder creat చేసి దానికి part 5 అని name ఇవ్వండి. దానిని RAR లో Zip చేయ్యండి. ఇలా చేయంటం వలన మీకు 5 th part తప్ప మిగిత movie play అవుతుంది.
మీ Dirve Ltter Icon ని మార్చండి…
ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.
example: c:\icon.ico
తరువాత Notepad open చేసి అందులో ఇది type
[autorun]
icon=icon.ico
చేసి autorun.inf name తో C drive లో save చేయ్యండి.
ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.
గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్ ఆ Dive లోనే ఉండాలి.
Windows Media Player లో DVD Play చేయ్యండి…
విండోస్ మిడియా ప్లేయర్ లో డివిడి ని ప్లే చేయటానికి ఇది Install చేసుకోండి.