Yahoo Messenger tittle ని change చేయటానికి…
ఇలా yahoo messenger tittle లో మీ name రావలంటే.
c:\Program files\yahoo messenger.……etc) లో ymsgr.ini file అనే ఫైల్ ని find చేసి దాని చివర
[APP TITLE]
CAPTION=Hafiz అని ఇవ్వండి. ఇక్కడ Hafiz place లో మీ Name ఇవ్వండి.
మీ IP Address తెలుసుకోటానికి…
www.whatismyipaddress.com ఈ సైట్ చూడండి.
TeamViewer గురించి తెలుసా?
TeamViewer అనేది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానం పొందిన శక్తివంతమైన ఉచిత Remote Administration సాఫ్ట్ వేర్. ఈ కోవకు చెందిన అనేక Remote Admin సాఫ్ట్ వేర్ లను ప్రయత్నించిన తర్వాత ఇది ఉత్తమమైనది గా పరిగణించబడినది.
దీని ఉపయోగం ఏమిటంటే ఉదాహరణకు మీకు కంప్యూటర్ లొ తెలుగును ఇనస్టాల్ చేయటం లో ఒక సమస్య వచ్చింది అనుకోండి. దాని పరిష్కారం కొరకు ఎంత ప్రయత్నించినా మీకు తెలియటం లేదు.అపుడు మీరు నన్ను లేదా ఆ ప్రక్రియ తెలిసిన మరొకర్ని కాని మీ సమస్య పరిష్కరించమని అడిగితే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీ కంప్యూటర్ లో ప్రవేశించి చిటికెలో ఆ సమస్యను పరిష్కరించగలరు.
మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే మీరు అడోబ్ ఫొటోషాప్ లేదా ఏదైనా ప్రోగ్రాం లొ బాగా అనుభవం ఉన్నవారనుకోండి.ఎవరైనా ఆ ప్రోగ్రాం లొ తనకు సమస్య ఉందని తెలియచేసినపుడు మీరు ఈ సాఫ్ట్ వేర్ ద్వారా అతని సిస్టంలోకి ఎంటర్ అయి వారి సమస్యను పరిష్కరించవచ్చు లేదా వారికి తగిన శిక్షణ ఇవ్వచ్చు కూడా.
http://www.ziddu.com/download/8976664/teamvivwer.rar.html
ఈ విషయం గురించి ఇంత వివరంగా తెలియజేసిన ప్రసాద్ గారికి నా ధన్యావాదాలు.
CD/DVD Drive లో Insert Option కోసం…
మనం CD/DVD Drive మీద Right click చేసినప్పుడు Eject అనే option ఉంటుంది. దీనిని click చేస్తే CD/DVD Drive open అవుతుంది.అలాగే ఈ Software ని Download చేసుకోని CDeject.dll అనే file ని C:\WINDOWS\system32 లో Copy చేయ్యండి. తరువాత IIIII file ని Double click ఇవ్వండి.ఇలా చేయటం వలన మీకు Right click లో Insert అనే option వస్తుంది. దీనిని click చేస్తే CD/DVD Drive close అవుతుంది.
Gmail account ని Delete చేయటానికి…
1.Gmail లోకి login అయి Settings ని Click చేయ్యండి.
2. accounts and import ని Click చేయ్యండి.
3. కింద Google Account settings: ని Click చేయ్యండి.
4.మీకు ఇంకొ window open అవుతుంది.
5.తరువాత My products - > Edit ని Click చేయ్యండి.
6.తరువాత Remove Gmail permanently ని Click చెస్తే మీ account delete అయిపోతుంది.
గీతలు పడి CD or DVD ఓపెన్ కాకపోతే…
ఇందుకు గానూ ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది.
సైట్ లింక్ : http://www.smart-projects.net/isobusterdownload.php
ఈ సాఫ్ట్ వేర్ తొ నాకు తెలిసి ముఖ్యంగా 3 రకాల ఉపయోగాలున్నాయి. అవి
1. ఓపెన్ కాని సిడి లేదా డివిడి లను ఓపెన్ చేసుకుని దానిలోని కాంటెంట్ ను సిస్టం లొకి కాపి చేసుకుని మరల మనం కొత్త సిడి లేదా డివిడి గా చేసుకుని ఆ కాంటెంట్ ను భద్రపరచుకోవటం.
2. కాపి కాకుండా మొరాయించే సిడి లేదా డివిడి ల ను సిస్టం లొకి కాపి చేసుకోగలగటం.తర్వాత మనం సిడి లేదా డివిడి లోకి రైట్ చేసుకోవటం.
3. బూట్ ఇమేజ్ ని కాపి చేసుకుని బూటబుల్ సిడి లేదా డివిడి లను తయారుచేసుకోగలగటం.
ముందుగా మనం మనకు ఓపెన్ కాకున్న లేదా కాపీ కాకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచినపుడు మనకు లెఫ్ట్ పేన్ లొ ట్రాక్ లు గా కనపడతాయి. వాటిని మనం Extract చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం మరల కొత్త సిడి లేదా డివిడి లొకి సిస్టం నుండి కాపిచేసుకోవచ్చు. బాగా పాడైన సిడి లేదా డివిడి అయితే మనకు ఒకోసారి పూర్తి సిడి లేదా డివిడి కాంటెంట్ కాపి కాకపోవచ్చు.
**ఈ విషయం నాకు తెసియజేసిన sumani venkat గారికి prasad గారికి నా ధన్యావదాలు.**
hotfile,rapidshare,MegaShare లా Premium Accounts కోసం…(100% working)
http://www.ziddu.com/download/8909902/accountspass.rar.html
ఇది Download చేసుకొండి.
orkut లో blank scrap పంపలంటే…
Scrap Book open చేసి అందులో [i] or [b] అని టైప్ చేయ్యండి.
Photoshop ని Fast గా open చేయటానికి…
మనం Photoshop ని open చేసినప్పుడు అది open కావటానికి time తీసుకుంటుంది కాదా!దీనికి కారణం Plugins.మనకు అవసరం లేని కొన్ని Plugins Disable చేయటాం వలన Photoshop ని fast గా open చేసుకోవచ్చు.
ఇలా చేయ్యండి.
1.C:\Program Files\Adobe\Photoshop 7.0\Plug-Ins లోకి వెళ్ళండి.
2.ఇందులో మీకు అవసరం లేని Plugin మీద Right click చేసి Rename ని click చేయ్యండి. ఇప్పుడు ఉన్న folder ముందు ~(tilde) Symbol ఇవ్వండి.ఇలా ఇవ్వటం వలన మళ్ళి మీకు ఈ Plugin అవసరం అయినప్పుడు ఈ Symbol ని తీసివెస్తే సరిపోతుంది.
Orkut ట్రిక్…
మీ Orkut ని open చేసి ఈ code ని address bar లో paste చేయ్యండి.
javascript:function reverse() { var inp = ” ! dekcah si tnuocca tukrO ruoY “; var outp=”“;for (i = 0; i <= inp.length; i++) { outp =inp.charAt (i) + outp;}alert(outp) ;}; reverse();
తరువాత Enter ప్రెస్ చేయ్యండి.
మీ Orkut hack అయ్యింది అని Messege వచ్చిందా. అది Fake Messege.మీ Friends ని ఆటా పట్టించాటానికి వారికి ఈ code పంపించండి.
Hard Disk లో Data loose కాకుండా Re-Partition చేయటానికి…
మీ హార్డ్ డిస్క్ లోని పార్టిషన్స్ ను రీసైజ్ చేయడానికి, మూవ్ చేయడానికి, పార్టిషన్ ను కాపీ చేయడానికి, క్రియేట్ చేయడానికి, డెలెట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Online లో ఫోటో Editing కోసం…
ఈ సైట్ లోకి వెళ్ళి మీ ఫోటో Upload చేసి ఫోటో ని Edit చేసుకోవచ్చు.
Protected DVDs ని Copy చేయాటనికి…
మనం Original DVD కొన్నప్పుడు వాటిని Burn చేయాలంటే కొన్ని Burn అవ్వవు.అటువంటి వాటిని Burn చేయటానికి ఈ Software use అవుతుంది.
Songs lyrics కోసం Plugin…
ఈ Plugin ని మీ system లో install చేసుకుంటే మీరు Windows Media Player లో పాట వింటున్నాప్పుడు దాని lyrics మీకు కనిపిస్తాయి.
http://www.ziddu.com/download/8824123/lyricsplugin03.rar.html
మీరు పాట వింటున్నాప్పుడు Internet Connect అయి ఉండాలి.
ఒక్క click తో History files ని Clear చేయ్యండి…
Note pad open చేసి ఈ కింది Lines ని అందులో Paste చేయ్యండి.
REGEDIT4
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Internet Explorer\TypedURLs]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\RunMRU]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\RecentDocs]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\ComDlg32\
LastVisitedMRU]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Search Assistant\ACMru]
ఈ ఫైల్ ని Cleanmru.reg Name తో save చేయ్యండి.
మీరు ఎప్పుడు History Clear చేయాలో అప్పుడు ఈ ఫైల్ ని click చేయ్యండి.
No comments:
Post a Comment