అన్ని Maill accouts లోకి login అవ్వటానికి…
ఈ సైట్ ద్వారా అన్ని mail accouts లోకి login అవ్వవచ్చు. ex:gmail,yahoo
Funny softwares కోసం…
http://www.rjlpranks.com/pranks/ ఈ సైట్ చూడండి.
ఉచిత SMS లు పంపటానికి…
ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపటానికి చాలా వెబ్ సైట్లు వున్నాయి. SMSjosh నుండి కూడా ఇతర సైట్ల మాదిరిగా ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపవచ్చు కాకపోతే ఈ సైట్ లో ఇతర సైట్ల లా ప్రకటనల గజిబిజీ మరియు కన్పూజన్ లేకుండా చూడచక్కగా వుంది అంతేకాకుండా ఉచిత అకౌంట్ లో ఒకేసారి 5 మొబైల్ నంబర్లకు గరిష్టంగా 120 అక్షరాల వరకు మెసేజ్ పంపవచ్చు.
మీరు వాడుతున్న windows XP Activate అయిందో లేదో తెలుసుకోవటానికి…
Start-> Run->oobe/msoobe /a టైప్ చేసి enter press చేయ్యండి.
Windows లో Hidden Application కోసం…
Start->Run->eudcedit అని టైప్ చేసి enter ప్రెస్ చేయ్యండి.
ఈ Application ద్వారా మీరు Fonts ని Edit చేసుకోవచ్చు.
Hidden Microsoft song కోసం…
1.Start->Run->C:\windows\system32\oobe\images\title.wma అని టైప్ చేసి enter press చేయ్యండి.
Hard Disk speed ని increase చేయటానికి…
1. Start->Run->SYSEDIT.EXE అని టైప్ చేయ్యండి.
2.system.ini ని click చేయ్యండి.
3. ఈ ఫైల్ Ending లో [386enh] అనే line దగ్గరికి వెళ్ళండి.
4.అక్కడ Enter ప్రెస్ చేసి Irq14=4096 అని టైప్ చేయ్యండి.
5.తరువాత system ని restart చేయ్యండి.
Dual booting లో విస్టా తొలగించటానికి…
మీ సిస్టం లో విండోస్ XP మరియు Vista సెపరేట్ పార్టీషన్లలో ఇనస్టలేషన్ చేసి వుండి… XP తో సమస్య లేకుండా Vista ని తొలగించటానికి ఈ క్రింది విధంగా చెయ్యాలి….
1. ముందుగా Vista DVD ని డ్రైవ్ లో వుంచాలి
2. Start —-> Run లో E:\boot\bootsect.exe Int52ALL/force ని రన్ చెయ్యాలి (E అనేది DVD Drive Letter)
3. సిస్టం రీస్టార్ట్ చేసి…విస్టా ఇనస్టలేషన్ చేసిన పార్టీషన్ ని ఫార్మేట్ చెయ్యాలి మరియు Boot.bak, Bootsect.bak ఫైల్స్ ని తొలగించాలి.
RAR లో ఏముందో Downloading చేయకముందే Preview చూడటానికి…
ఈ Plugin Download చేసుకుంటే Archive files (rar, zip & iso cd image ) వంటివి download చేసుకోకా ముందే preview చూసుకోవచ్చు.(Firefox Plugin)
Images zoom చేసుకోటానికి Fire fox plugin….
ఈ plugin install చేసుకుంటే firefox లో images ని zoom చేసుకోని చూసుకోవచ్చు.
https://addons.mozilla.org/en-US/firefox/addon/139?id=139&application=firefox
అడిషనల్ గా ఇన్ స్టాల్ చేసిన xp సర్వీస్ ప్యాక్ ను రిమూవ్ చేయటానికి…
సర్వీస్ ప్యాక్3 ని అన్ ఇన్ స్టాల్ చెయ్యాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ ను Save Mode లోనే బూట్ చేయాలి.Safe mode లో boot చేయటానికి computer on అవుతున్న సమయంలో F8 press చేయ్యండి. తర్వాత Start -> “Help and Support” మరియు “Undo changes to your computer with a system restore” మీద లెఫ్ట్ క్లిక్ చేసి ప్రీవియస్ రీస్టోర్ పాయింట్ ను సెలక్ట్ చేయండి. కొద్ది సమయం తర్వాత మీ కంప్యూటర్ సర్వీస్ ప్యాక్ తొలగించబడి రీస్టార్ట్ అవుతుంది.
Youtube నుంచి video download చేసుకోని Convert చేసుకోటానికి…
ఈ Software తో youtube నుంచి video download చేసుకోని AVI లోకి Convert చేసుకోవచ్చు.
Ex: YouTube URL (example: http://www.youtube.com/watch?v=4JiacBPZA7Y).
http://www.ziddu.com/download/9264064/youtubedownload.rar.html
No comments:
Post a Comment