మీ face ని password లా set చేయ్యండి…
ఈ software ని use చేసి మీ face ని password లా set చేయవచ్చు.
http://www.luxand.com/blink/ కొన్ని seconds webcam లో చూడటం ద్వారా మీరు మీ pc or laptop లోకి login అవ్వవచ్చు.
Graphics card performence పెంచుకోటానికి…
http://www.3dfxzone.it/files/download/emu_tnl/3danalyzer-v236.zip ఇది download చేసుకోండి.
50 funny softwares…
http://w14.easy-share.com/5310031.html ఇది download చేసుకోండి.
yahoo ని ఎప్పటి నుంచి use చేస్తున్నారో తెలుసుకోటానికి…
chat box లో actions లో contact options లో view profile ని క్లిక్ చేయ్యండి.
drives openwith problem కోసం…
1.start->run->cmd ని open చేయ్యండి.
2.cd\ అని type చేయ్యండి.
3.attrib -r -h -s autorun.inf అని type చేయ్యండి.
4. del autorun.inf అని type చేయ్యండి.
ఇలా అన్ని drive ని చేసి system ని restart చేయ్యండి.
Mp3 songs ని online లో cut చేయటానికి…
http://cutmp3.net/ ఈ సైట్ చూడండి.
gmail లో e mail పంపించిన వారి ip address కోసం…
1.మీ gmail లోకి login అవ్వండి.
2.మీకు వచ్చినా mail ని click చేయ్యండి.
3.అందులో right side లో reply మీద click చేసి show original అనే option ని click చేయ్యండి.
4.అందులో Recived ip address ని వెతకండి.
Try లోఉన్న yahoo messenger ని open చేయటానికి …
Try Try లోఉన్న yahoo messenger ని open చేయటానికి windows+y అనే short cut key ని use చేయ్యండి.
Image size తగ్గించటానికి…
image quality తగ్గకుండా online లో image size తగ్గించటానికి ఈ సైట్స్ చూడాండి.
pen drive ని partition చేయటానికి…
మనం hard drive ని partition చేసుకుంటాం కాదా!అలాగే ఈ software ని use చేసి pendrive ని partition చేసుకోవచ్చు.
http://www.911cd.net/forums//index.php?act=attach&type=post&id=369
మీ సొంత Social Networking site create చేయటానికి…
orkut, face book లాంటి Social Networking sites ని create చేయటానికి ఈ sites చూడండి.
Drives Hide చేయటానికి Software…
No Drives Manager అనే ఈ software ని use చేసి Drives hide చేయవచ్చు.
http://sourceforge.net/projects/nodrvman/files/
folder or file creat చేసిన date ని change చేయటానికి…
http://www.softwareok.com/Download/NewFileTime.zip ఈ software use చేయ్యండి.
Print screen తీయటానికి…
SnagIt అనే ఈ software use చేసి ఏ program ని అయిన print screen తీసుకోవచ్చు.
Single click తో files ని open చేయ్యటానికి…
Start->My computer->tools->folder options లో single-click to opne an item ని క్లిక్ చేయ్యండి.
No comments:
Post a Comment