command prompt నుండి హార్డ్ డిస్కు డ్రైవ్ లను Defrag చేయటానికి…
1. Start » Run ను క్లిక్ చేసి cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. తర్వాత cd\ అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
3. defrag D: -f -v అనే కమాండ్ నుపయోగించండి.
4. ఇలా ఏ డ్రైవ్ నైనా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డీఫ్రాగ్ చేయవచ్చు.
yahoo mesenger లో tabs కోసం…
http://www.ziddu.com/download/9866567/timecomputers.rar.html ఇది download చేసుకొండి.
open చేసిన applicatons ని system try లో minimizeచేయటానికి…
Powermenu అనే ఈ software use చేసి మనం ఈ విధంగా చేయవచ్చు.
http://www.abstractpath.com/powermenu/PowerMenuSetup_1_5_1.exe?action=download
desktop పై Removable Media Shortcut…
మనం pendrive ని open చేయలి అంటే mycomputer కి వెళ్ళవలసి వస్తుంది. pendirve connect చేసిన వెంటనే autoplay option వస్తుంది కాని ఒకసారి auto play option cancel చేసాకా మళ్ళి my computer కి వెళ్ళళి. ఈ software ని install చేసుకుంటే desktop పైనే pendrive shortcut ని create చేసుకోవచ్చు.
google search లో old look కోసం
ఇప్పుడు google లో ఏదైనా search చేస్తే ఇలా వస్తుంది.
పాత క్లాసిక్ look కోసం ఈ లింక్ try చేయ్యండి.
http://www.google.com/webhp?hl=all
orkut లో profile visits ని hide చేయటానికి…
మీ orkut accout login అయ్యాక leftside లో settings లో praivacy లో hide profile visits ని click చేస్తే మీరు ఎవదైనా profile ని visit చేసినప్పుడు మీరు వల్ల profile చూసినట్టు చూపించదు.
online లో తెలుగులో టైప్ చేయటానికి…
http://lekhini.org/ ఈ సైట్ చూడండి.
office 2007 files ని 2003 లో open చేయటానికి…
http://www.microsoft.com/downloads/details.aspx?FamilyId=941b3470-3ae9-4aee-8f43-c6bb74cd1466&displaylang=en ఇది download చేసుకొండి.
funny google trick…
http://images.google.nl/images?hl=nl&tbs=isch:1&sa=1&q=india+actors&aq=f&aqi=&aql=&oq=&gs_rfai= ఈ లింక్ open చేసి దీని addressbar లో ఈ code paste చేసి enter press చేయ్యండి.
javascript:R= 0; x1=.1; y1=.05; x2=.25; y2=.24; x3=1.6; y3=.24;
x4=300; y4=200; x5=300; y5=200; DI= document.images ;
DIL=DI.length; function A(){for(i=0; i DIS.position='absolute'; DIS.left=Math. sin(R*x1+ i*x2+x3)* x4+x5; DIS.top=Math.cos(R*y1+ i*y2+y3)* y4+y5}R++ }setInterval('A()',5); void(0)
Xp లో Administrator pasword ని remove or reset చేయటానికి…
1.sytem ని Restart చేసి f8 press చేయ్యండి.వచ్చినా option లో safemode ని తీసుకొండి.
2.Win+R ని press చేయ్యండి.
3.run box లో control userpasswords2 అని type చేసి password ని reset చేసుకొండి.
Processor Name change చేయటానికి…
1.Start->Run->regedit లోకి వెళ్ళండి.
2.“HKEY_LOCAL_MACHINE | HARDWARE | DESCRIPTION | System | CentralProcessor | 0” లో “ProcessorNameString”పై Right click చేసి Modify ని click చేసి Processor name change చేసుకోవచ్చు.
కాని system ని restart చేసిన తరువాత మళ్ళి processor name మమూలుగా అయిపోతుంది.
windows xp ని 10 లలో install చేయ్యండి…
1. windows xp install చేసెటప్పుడు అది first time restart అవుతుంది కాదా!అప్పుడు shfit+F10 ని press చేయ్యండి.
2.అప్పుడు Task Manager open అవుతుంది.
3.setup.exe అనే file ని find చేయ్యండి.
4. దాని మీద Right click చేసి priority of this process ని high చేయ్యండి.
No comments:
Post a Comment