మీరు పంపిన E-mail చూసారో లేదో తెలుసుకోటానికి…
మనం పంపించిన E-mail చూసారో లేదో తెలుసుకోటానికి , మీ messege చివర http://www.didtheyreadit.com/ అనే link ఇవ్వండి. (మీరు E-mal పింపిన వారికి ఈ లింక్ కనిపించదు).వాళ్ళు మీ mail చూస్తే మీ inbox కు వాళ్ళు చూసినట్లు mail వస్తుంది.
40 video sharing సైట్స్…
మీ computer లో Registry Editor disable అయ్యిందా…
వైరస్ వల్ల మీ system లో registry editor disable అయిన్నప్పుడు ఈ software తో enable చేసుకోవచ్చు.
http://download.cnet.com/Registry-Enabler-Disabler/3000-2094_4-10655571.html
Youtube నుంచి videos ని download చేయటానికి firefox addon …
ఈ addon ని firefox లో install చేసుకుంటే youtube నుంచి videos ని download చేసుకోవచ్చు.
screen shots తీయటానికి అతి చిన్నsoftware …
ఈ software తో మనం easy గా screen shots తీసుకోవచ్చు.
Password తెలుసుకోటానికి…
మనం ఏదైనా password టైప్ చేసినప్పుడు అది ***** లా వస్తాయి కాదా.**** వెనుక ఉన్న పాస్ వర్డ్ తెలుసుకోటానికి Password Spectator అనే ఈ software use అవుతుంది. దీన్ని install చేసుకొని Ctrl press చేసి password box ని click చేయ్యండి. saperate window లో మీకు password display అవుతుంది.
http://download.cnet.com/Password-Spectator/3000-2092_4-10524928.html
Resume create చేసుకోటానికి…
ఈ సైట్ లో మనం Resume create చేసుకునేటప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవలి, ఎలాంటి పదాలు యూస్ చేయాలి వంటి సమచారం లబిస్తుంది.
google లో background image change చేయటానికి…
google open చేసి కింద left side లో ఉన్న change background ని click చేయ్యండి.
తరువాత మీ accout లోకి login అవ్వండి.
మీకు నచ్చినా background ని select చేసుకొండి.
ఏ software నైనా fast గా open చేయటానికి…
మనము ఏదైనా సాప్ట్వేర్ ఓపెన్ చేయాలంటే సహజంగా Start మెనూ లోకి వెళ్లి ఓపెన్ చేస్తుంటాము కదా. కానీ ఈ సాఫ్ట్వేర్ ద్వారా జస్ట్ ఒక అక్షరం టైప్ చేసి సింపుల్ గా ఏ ప్రోగ్రామ్ నైనా ఓపెన్ చేయవచ్చు.
అన్ని రకాల videos ని play చేయటానికి…
కొన్ని సార్లు మనం internet నుంచి download చేసిన videos play అవ్వవు.k lite codec అనే ఈ software 99% internet నుంచి download చేసిన video files play చేస్తుంది.
instant masseges కోసం…
http://mail.live.com/mail/MSNWebIMDecomm.aspx
http://products.aim.com/products/express
http://www.sedoparking.de/mabber.com
http://www33.imhaha.com/webmsg/
format చేయబడిన memory card నుండి ఫోటోలను రికవర్ చేయడానికి
ఫార్మాట్ చేసినపుడు పోయిన ఫోటోలను మరియు డెలిట్ చేయబడిన ఫోటోలను తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నారా?
అయితే ఈ క్రింది లింక్ లోని సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కోండి. డెలిట్ అయిన ఫార్మాట్ అయిన మీ ఫోటోలను తిరిగి రికవర్ చేస్కోండి.
Taskbar నుంచి windows media player ని operate చేయటానికి…
Taskbar పై right click చేసి windows media player అనే option ని click చేయ్యండి.
fake webcam కోసం…
http://download.cnet.com/3001-2348_4-10593500.html?spi=18af9265545b9ff4a794508293fc56ef∂=dl-6287609
ఈ software use చేసి మనం fake webcam ని create చేసుకోవచ్చు.
No comments:
Post a Comment