Windows Xp ని Original Xp గా చేసుకొండి…
ఈ Crack file ని మీ సిస్టం లో Install చేసుకోండి.మీ Xp original గా మారిపోతుంది.
http://www.ziddu.com/download/8794412/AddLicenceToYourWindows.rar.html
Drives Letters ని Change చేయటానికి…
ఏలాంటి Software లేకుండా Drives Letters Change చేయాటానికి ఇలా చేయ్యండి.
1.My Computer->Right Click-> Manage click చేయ్యండి.
2. అందులో Storage ని click చేయ్యండి.
3.అందులో Disk Management ని click చేయ్యండి.
4.మీరు ఏ Drive Letter ని Change చేయలో దాని మీద Right Click చేసి Drive letter Change చేసుకొండి.
USB నుంచి Xp/Vista ని Install చేయటానికి…
WinToFlash అనే ఈ Software ని use చేసి Cd/DVD లో ఉన్న OS ని Pen Drive లోకి పంపవచ్చు.
http://www.ziddu.com/download/8691797/Novicorp_WinToFlash_0.5.0013_beta.rar.html
విండోస్ Xp లో Fast గా Burn చేయటానికి…
మనందరికి తెలుసు Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని.కాని ఈ built in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.
1.ముందుగా control panel లో లోకి administrative tools వెళ్ళండి.
2.services లో IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.
ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది.
అతి చిన్న Operating System…
KolibriOS అనే ఈ OS సైజ్ 1.4 mb మాత్రమే.ఇది అన్ని Softwares కి support చేయ్యదు.కాని దీనిలో Text Editor, Email Client, Task Manager, Programming Tools వంటివి ఉన్నాయి.ఈ OS ని Floppy మరియు Cd/DVD తో Boot చేయవచ్చు. Old System కి చాలా use అవుతుంది.
http://www.ziddu.com/download/8717260/Download.rar.html
or
http://www.kolibrios.org/
Current Bill Save చేయ్యండి ఇలా…
Monitor Energy Saver అనే ఈ Software మనం Monitor Use చేయనప్పుడు autometic గా Monitor off చేస్తుంది.
Big Images ని మీ ఇష్టం వచ్చినా size లోకి మార్చటానికి…
మనం Digital Camera తో తీసిన ఫోటోస్ ని కొన్ని సైట్ లోకి upload చేయటం కుదరదు.ఎందుకంటే వాటి సైజ్ పెద్దగా ఉంటుంది.ఈ Software తో మన ఇష్టం వచ్చినా సైజ్ లోకి Image ని మార్చవచ్చు.
http://www.ziddu.com/download/8717098/Downloadlink.rar.html
Serial key కోసం…
ఈ Software తో ఏ Serial key or patch అయిన తెలుసుకోవచ్చు.
మీ కంప్యూటర్ Slow అయ్యిందా…
1.Desk Top మీద Right Click చేసి Shortcut ని select చేయ్యండి.
2. అందులో ఇది టైప్ చేయ్యండి.
%windir%\system32\rundll32.exe advapi32.dll
3. Next ని click చేసి దానికి clear Memory అని name ఇవ్వండి
మీ system ఎప్పుడు Slow అయితే అప్పుడు దీనిని click చేయ్యండి.
PDF files ని online లో fill చేయ్యండి…
ఈ సైట్లో PDF Application forms ని online లో fill చేయవచ్చు.
https://www.fillanypdf.com/ఈ సైట్ చూడండి.
Files ని remove చేయాటానికి…
మనం కొన్ని Softwares ని Uninstall చేసెటప్పుడు అవి uninstall అవ్వవు. వాటిని remove చేయాటానికి ఈ software use అవుతుంది.
Password దొంగిలించ వచ్చు జాగ్రత్త..
ఈ Software ని మీ Pen Drive లో Extract చేయ్యండి. Pen drive ని మీరు ఎవరి Password ని దొంగలించాలో వారి computer కి పెట్టండి.తరువాత Pen Drive లో dump అనే Folder చూడండి.
E-books కోసం 10 best సైట్స్…
1.http://www.pdfgeni.com/
2.http://www.scribd.com/
3.http://www.freebookspot.in/
4.http://freecomputerbooks.com/
5.http://www.zillr.org/
6.http://www.ebookpdf.net/
7.http://www.free-ebooks.net/
8.http://www.pdf-search-engine.com/
9.http://knowfree.net/
10.http://e-library.net/free-ebook.htm
No comments:
Post a Comment