Saturday, July 31, 2010

Computer Trips

Errors కోసం Unlocker …

1.Windows: Cannot delete file Access is denied.

2.The source or destination file may be in use or the file is in use by another program or user.

3. Make sure the disk is not full or write-protected and that the file is not currently in use.

మీకు ఎప్పుడైనా ఇలాంటి Error Messeges వచ్చయా. ఐతే ఈ software use చేయ్యండి.

http://www.ziddu.com/download/8623474/unlocker1.8.7.exe.html



మీ system Booting Time తెలుసుకోండి…

http://www.ziddu.com/download/8608742/BootTimer.exe.html


మీ Computer కి ఎంత RAM అవసరమో తెలుసుకోండి…

ఈ సైట్ చూడండి.

http://www.crucial.com/uk/


ఏ సైట్ ఎవరిదో తెలుసుకోటానికి…

ఈ కింది సైట్ లోకి వెళ్ళి సైట్ address type చేస్తే site admin full details చూపిస్తుంది.

http://www.networksolutions.com/whois/index.jsp


ఫోటో Original or Duplicate అని తెలుసుకోటానికి…

మీరు చూసిన ఫోటో Original or Duplicate అని తెలుసుకోటానికి ఈ software use అవుతుంది.

http://www.ziddu.com/download/8571783/JPEGsnoop_v1_4_1.zip.html


Tab Change చేయటానికి Short cut…

మనందరికి తెలుసు mozila లో కొత్త Tab రావలంటే Ctrl+T press చేయలని, కాని ఒక tab నుంచి ఇంకొ tab లోకి వెళ్ళలంటే ఈ shortcut use చేయ్యండి.ఒకవేళ మీరు Ctrl+1 ని press చేస్తే 1st tab లోకి ctrl+2 ని press చేస్తే 2nd tab లోకి వెళ్తారు.


LCD లో Letters quality పెంచండి ఇలా…

1.Desktop పైన Right Click ఇవ్వండి.

2. Properties-> Appearance->Effects లోకి వెళ్ళండి.

use the following method to smooth edges of screen fonts

కింద ఉన్న options లో clear type select చేయ్యండి.


Youtube నుంచి video ని cut చేయ్యటానికి…

http://www.tubechop.com/ ఈ సైట్ లోకి వెళ్ళండి.


ఏ Program కి అయిన pin పెట్టండి…

మీరు Windows Media player లో movie చూస్తున్నారు అనుకోండి.వెరె ఏదైనా program opne చేస్తే windows media player minimize అవుతుంది.ఈ Software ని install చేశాక మీరు deskpins ని click చేసి ఏ windown ని clcik చేస్తారో ఆ window minimize అవ్వదు.

http://www.ziddu.com/download/8623994/DeskPins130.zip.html


మీ సొంత animated mobile wallpaper ని creat చేయ్యండి…

http://reddodo.com ఈ సైట్ చూడండి.


Image నుంచి Text తీసుకొండి…

ఈ సైట్ లోకి వెళ్ళి మీ దగ్గర Text ఉన్న Image ని upload చేయ్యండి. Image లో ఉన్న Text మొత్తం విడిగా అవుతుంది.

http://www.free-ocr.com/


Movie Subtitles కోసం…

(The Ong Bak 2 ) movie చూసారా. movie మొత్తం Thai language లో ఉంటుంది.నాకంటే (Thai,chainese,japanise,french) అన్ని languages వచ్చు.(just kiding) ఇలాంటి movies అర్ధం చేసుకోటానికి English లో Subtitles అవసరం.

English subtitles గురించి ఈ సైట్ చూడండి.

http://subscene.com


అన్ని ఉన్నాయి…

ఈ సైట్ లో Softwares,Games,Wallpapers,Themes,Movies,Music,TV shows,E-books

అన్ని ఉన్నాయి.

http://www.darelease.com


Unknown files ని open చేయటానికి…

ఈ Software ని install చేసుకుంటే Unknown file ని open చేయటానికి use అయ్యే software list ని చూపిస్తుంది.(మన సిస్టంలో install చేసి ఉన్న software list ని చూపిస్తుంది.)ఒక వేళ ఆ ఫైల్ ని opne చేయటానికి use అయ్యే software మన system లో లేకపోతే ఏ software use చేస్తే open అవుతుందో వాటి links ని చూపిస్తుంది.

http://www.ziddu.com/download/8624058/OpenWith.org_Installer.exe.html


Youtube, Metacafe videos ని offline లో చూడటానికి…

మనం Youtube లో కాని Metacafe లో కాని videos ని చూసినప్పుడు అవి మళ్ళి చూడటానికి వాటిని Download చేసుకుంటాం. ఈ Software install చేసుకుంటే మీరు చూసే విడియోలు autometic గా ఒక folder లో save అవుతాయి.మీరు save చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ software install చేసుకొ ముందు చూసిన videos ని కూడా offline లో play or downlaod చూసుకోవచ్చు.

http://www.ziddu.com/download/8623939/videocacheview.zip.html

No comments:

Post a Comment