passport ఫోటోస్ ఒక ఫిక్స్డ్ సైజ్ ను కలిగి ఉంటాయి. కొంతమందికి passport ఫోటో సైజ్ ఎంత ఉండాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ సైట్ ద్వారా మనము input గా ఇచ్చిన ఇమేజి ఆటేమేటిక్ గా standard passport photo size కి మార్చబడుతుంది. అంతే కాకుండా ఇందులోనే మనము ఇమేజ్ ను crop, మరియు move కూడా చేయవచ్చు. 6x4 సైజ్ లో మీ passport photos ను automatic గా set చేసి output గా ఇస్తుంది. applications మరియు resumes లలోకి కావలసిన passport photo ను తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
http://www.epassportphoto.com/
No comments:
Post a Comment