Wednesday, October 7, 2009

OEM Logo Manager V1.0 - మీ కంప్యూటర్ ప్రోపర్టీస్ లో మీ ఫొటో, పేరు, వివరాలు చేర్చండి

ఈ ప్రోగ్రాం ద్వారా మనం సిస్టం ప్రోపర్టీస్ విండో లొ మన స్వంత ఫొటో మరియూ టెక్స్ట్ కనపడేటట్లు చేయవచ్చు. ఇది చాలా తేలికే కాకుండా మనం అనేక సిస్టం లలో వినివయోగించటానికి వీలుగా ఆ ఫైల్స్ ను సేవ్ చేసుకోవచ్చు.

OEM Logo Manager V1.0 నుండి మనం ఆల్రెడీ ఇన్ బిల్ట్ గా bitmap ఇమేజ్ లను కాని, మన సిస్టం లోని మన స్వంత బిట్ మాప్ ఇమేజ్ లను బ్రౌజ్ చేసి గాని వాడుకోవచ్చు. మీ వద్ద ఉన్న బిట్ మాప్ లను ప్రోగ్రాం డైరెక్టరీ లోని సాంపుల్స్ ఫోల్డర్ లో కనుక ఉంచినట్లైతే అవి ప్రోగ్రాం యొక్క శాంపుల్స్ కాంబో బాక్స్ లో మీకు ప్రోగ్రాం యూజ్ చేసేటపుడు అందుబాటులో ఉంటాయి. మీరు ఉపయోగించదలచుకున్న ఫైల్ బాగా పెద్దది గా టే ఆ విషయం మీకు తెలియచేయబడుతుంది. మాగ్జిమమ్ సైజ్ 180 pixels wide and 114 pixels high కంటే ఎక్కువ ఉండకూడదు.

మనం ప్రోపర్టీస్ జనరల్ టాబ్ లో కనపడబేటట్లు ఒక లైన్ టెక్స్ట్ ను ఉంచవచ్చు, అది కాక 10 లైన్ల టెక్స్ట్ వరకు సపోర్ట్ ఇన్ఫర్మేషన్ విండో లో ఉంచవచ్చు. మాన్యుఫాక్చరర్ ఫీల్డ్ కంప్యూటర్ నేమ్ ను కలిగి ఉంటుంది. దీనికి పరిమితి 25 కారెక్టర్స్ మాత్రమే. support information పైక్లిక్ చేసినపుడు 1 నుండి 10 లైన్ల టెక్స్ట మనకు కనపడుతుంది. ఒకో లైన్ 40 కారెక్టర్ల వరకు ఉండవచ్చు. ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ లో ఏ మాటర్ ఉండాలనేది మీ ఛాయిస్.

Windows ఒక్క బిట్ మాప్ రకానికి చెందిన ఇమేజ్ లను మాత్రమే లోగో కొరకు అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రాం మీ ఇతర రకాలకు చెందిన ఇమేజ్ లను బిట్ మాప్ లోకి మార్చి మీ పనిని కానిస్తుంది. కాని సైజ్ కూడా చాలా ముఖ్యమైనది కనుక పెయింట్ లాంటి ఇమేజ్ ఎడిటర్ ను ఉపయోగించి బిట్ మాప్ ఇమేజ్ లను చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే 24 బిట్ బిట్ మాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు.
Transparent bitmap కావాలనుకుంటే 256 colour కు ఇండెక్స్ అయి ఉండాలి. 24bit Bitmaps ట్రాన్సపరెంట్ ఇమేజెస్ క్రింద పనికిరావు.

దీనిని క్రింది లింక్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

http://www.tontin.co.uk/oemlogov1.zip



తప్పక చూడండి...మీ ఫేస్ ఇరవై ఏళ్ళ తరువాత ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా..???

మీ ఫేస్ ఇరవై ఏళ్ళ తరువాత ఎలా ఉంటుందో తెలుకోవాలని ఉందా అయితే ఈ క్రింద లింకు లో దొరికే prophesy master సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని వాడి చూడండి..దీనికి మీకు కావల్సింది ఒక ఫొటో మాత్రమే….మొదట ఈ సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకుని తరువాత ఇన్శ్టాల్ చేసి చేయండి..తరువాత వచ్చే విండోలో LOAD PHOTO అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫొటొని లోడ్ చేసి next మీద నొక్కండి..అలాగే దీంట్లో ఉండే SAVE ఆప్షన్ ద్వారా 20 ఏళ్ళ తరువాత మీ ఫేస్ ని సేవ్ కూడా చేయవచ్చు….

prophecy-master.10001downloads.com





ఆసక్తికరమైన వెబ్ సైట్ గురించి తెలుసుకోండి...

http://allmyfaves.com/


టెంపరరీ మెయిల్స్ కోసం
టెంపరరీ మెయిల్స్ చేయటానికి, రిసీవ్ చేస్కోవటానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. ఇందులో క్రియేట్ చేసిన మెయిల్ ఐడీ 15 నిముషాల తర్వాత expire అవుతుంది. అంతలోపు మనం మెయిల్స్ చేయవచ్చు. రిసీవ్ చేస్కోవచ్చు

http://www.guerrillamail.com/

No comments:

Post a Comment