Wednesday, October 7, 2009

మీ computer Booting speed తగ్గించుకొటనికి?


1.Start —-> Run కి వెళ్ళి msconfig అని టైప్ చేసి ’Ok’ బటన్ పై క్లిక్ చెయ్యాలి.
2.System Configuration Utility ఓపెన్ అవుతుంది. దానిలో Startup టాబ్ క్లిక్ చేస్తే స్టార్ట్ అప్ ఎంట్రీలు కనబడతాయి. వాటిలో అనవసరమైన ఎంట్రీల దగ్గర వున్న టిక్ తీసి వేయాలి.
౩.ఇప్పుడు General టాబ్ కి వెళ్ళి Selective Startup ని సెలెక్ట్ చేసుకొని ముందు Apply తర్వాత Ok బటన్ పై క్లిక్ చేసి, సిస్టం రీస్టార్ట్ చెయ్యాలి.




Mecafe patch కావలా?

మీ దగ్గర mecafe anti virus ఉంది.దాన్ని update చేయాలి కాని మీకు నెట్ Connection లేదు.. ఏం చేయాలి…

ఈ క్రింది స్తెట్ నుండి patch download చేసుకొండి.

http://www.scanwith.com/McAfee_SuperDAT_Update_download.htm




ఇంటర్ నెట్ లో కంప్యూటర్ విడి భాగాల ధరవరలు, మీ కంప్యూటర్ ధర తెలుసుకోండి
http://www.cafegadgets.com/
http://www.computerwarehousepricelist.com
http://www.npithub.com/
http://www.pcprice.info/computer_price_list_india.htm
http://www.cafegadgets.com/
http://www.theitwares.com/




Windows XP లో Pen Drive ని అదనపు RAM గా ఉపయోగించుకోండి...
http://www.eboostr.com/download/

సిస్టం లోని డూప్లికేట్ ఫైళ్ళను కనుక్కోవటానికి...
http://www.mindgems.com/products/Fast-Duplicate-File-Finder/Fast-Duplicate-File-Finder-Download.htm



ఫోటోలతో ఫన్
http://www.funphotobox.com
http://www.photofunia.com

మీ Internet speed తెలుసుకొటానికి?

మీ బ్రాడ్ బ్యాండ్ యొక్క అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ స్పీడ్ తెలుసుకోవటానికి

http://www.speedtest.net/



Internet స్పీడ్ పెంచాలా?

విండోస్ XP మొత్తం ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ లో 20% ని రిజర్వ్ చేసుకొంటుంది. దీని వలన పెద్దగా వుపయోగం వుండదు. విండోస్ XP రిజర్వ్ చేసుకున్న 20% ని 0 చెయ్యటం వలన బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది. 20% బ్యాండ్ విడ్త్ ఎలా పెంచాలో చూద్దాం.

1.Start ——> Run కి వెళ్ళి gpedit.msc అని టైప్ చేసి [Enter] బటన్ క్లిక్ చెయ్యాలి.

2.Group Policy Editor ఓపెన్ అవుతుంది. విండోలోని ఎడమ చేతి ప్రక్కన column లో Computer Configuration—>Administrative Templates —-> Network —-> QoS Packet Scheduler మీద క్లిక్ చెయ్యాలి. తర్వాత కుడిచేతి ప్రక్క column లో Limit reservable bandwidth పై మౌస్ డబల్ క్లిక్ చెయ్యాలి.

3.ఇప్పుడు ఓపెన్ అయిన ప్రోపర్టీస్ విండోలో ’Enable’ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రింద Bandwidth limit (%) 20 చూపిస్తుంది, దానిని ’0’ చేసి ’Apply’ బటన్ క్లిక్ చేసి తర్వాత ’Ok’ బటన్ క్లిక్ చెయ్యాలి.



చిన్న ఫోటోలను పెద్దగా చెయటానికి?

మీ దగ్గర వున్న చిన్న ఫోటోలను లను పెద్దగా చేసి ప్రింట్ తీసుకొటాని

http://www.blockposters.com/

No comments:

Post a Comment