about me:
http://iconinternet.blogspot.com
కాని తను ప్రాణం కంటే అమితంగా ప్రేమించే వ్యక్తి, తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఒకరైతే?
ఇక ఆ మనసుకి కలిగే ఆనందానికి అవధులు ఉంటాయా???
అలాంటి అవధులు లేని ప్రేమలోకంలో విహరిస్తున్నాను నేను,
ఇప్పుడు చెప్పండి, నా కంటే అదృష్టవంతులు ఈ లోకం లో ఇంకెవరైనా ఉంటారా?
రాజ్యం లో సిపాయిలు చాలమంది వుంటారు, కాని రాజు మాత్రం ఒక్కడే వుంటాడు..
దేశం లో కులాలు చాల వుంటాయి, కాని రాజ కులం మాత్రం ఒక్కటే..
ఆ కులమే మన కమ్మకులం ..
చౌదరిగా పుట్టడం ఒక వరం..
పూర్వ జన్మ సుక్రుతం..
పెద్ద గౌరవం...
ఈ రాజ కులం లో పుట్టినందుకు మనం ప్రతిక్షణం ఆనంద పడుతుంటాం...
ఒంట్లో ప్రతి రక్తపు కణం గర్వ పుడుతూనే వుంటుంది...
ఈ గర్వం, గౌరవం, ఆనందం మనకే సొంతం
మన దైవం రామన్న ...మన ధైర్యం రవన్న ... మన స్పూర్తి బాలయ్య.....కదిలిరండి తెలుగు దేశం కార్యకర్తలారా....మనకోసం--తెలుగుదేశం.....
సమయం ఆసన్నమయినది ,తెలుగు యువత మేలుకో ,మన తెలుగుదేశం కోసం కలసి శ్రమిద్దాం తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొద్దాం
కాకలు తేరిన యోధు లారా కమ్మ సోదర సోదరీమనులర , మన కమ్మ కుల గౌరవాన్ని కాపాడే సమయమ వచ్చింది ,కమ్మ పౌరుషం చూపించండి మన పార్టీ ని గెలిపించుకుందాం కదలండి బాలయ్య సారధ్యంలో , జూనియర్ తారక రామారావు సహాయం తో కమ్మ జాతి ఉనికిని మరోసారి చాటుదాం .......
No comments:
Post a Comment